Andhra Pradesh Grama/Ward Sachivalayam Recruitment - 2019

గమనిక

క్వాలిఫై అయిన అభ్యర్ధుల జాబితా

గ్రామ సచివాలయం పరీక్షలకు హాజరు అయిన అభ్యర్ధులనుండి ప్రభుత్వ నిబంధనల మేర ఓపెన్ కేటగిరీ లో 40%, బి.సి,కేటగిరీ లో 35%, ఎస్ సి/ఎస్ టి/ వికలాంగుల కేటగిరీ లో 30% కు సమానంగా గానీ అంత కంటే ఎక్కువ వచ్చిన వారు పరీక్షలో ఉత్తీర్ణులు అయినట్లుగా పరిగణించబడతారు. క్వాలిఫై అయిన అభ్యర్ధుల జాబితా నుండి వారి యొక్క రాంక్, లోకల్/ నాన్ లోకల్, పొస్ట్ ప్రాధాన్యత, మహిళా రిజర్వేషన్, సామాజిక వర్గం, వైకల్యం, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు స్పోర్ట్స్ కోటా ల ఆధారంగా జిల్లా కలక్టరు నేతృత్వం లోని జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలన చేసిన అనంతరం ప్రాధమికంగా ఎంపిక అయిన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొరకు పిలవ బడతారు




DOWNLOAD GRAMA/WARD SACHIVALAYAM LIST OF QUALIFIED CANDIDATES
Post Details
District
Verification Code :



Designed and Developed by Andhra Pradesh Centre for Financial Systems and Services